Ismail Haniyeh: Hamas నేత హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందా? | BBC Prapancham with Gowthami Khan

02/08/2023 – బీబీసీ ప్రపంచంలో…

0:00 ప్రధానాంశాలు
1:10 ఖతార్‌లో పూర్తయిన హమాస్ టాప్ లీడర్ ఇస్మాయిల్ హానియే అంత్యక్రియలు….
3:47 అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అతి పెద్ద ఖైదీల మార్పిడి…
7:22 వయనాడ్‌లో మృతుల సంఖ్య 300 దాటిందని చెబుతున్న అధికారిక లెక్కలు
7:48 ఆటిజంతో బాధపడుతున్న నేపాల్ కుర్రాడు దృష్టాంత్

#Gaza #WestBank #Israel #Prisonerswap #Putin #Russia #Biden
___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu