రష్యా దాడులను ఎదుర్కొనేందుకు అత్యంత సమర్థమైన F-16 జెట్ ఫైటర్లు ఎట్టకేలకు ఉక్రెయిన్ కు అందాయి. ఆ దృశ్యాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. రష్యాదాడులను దీటుగా ఎదుర్కొనేందుకు ఎఫ్ -16 యుద్ధవిమానాలను సమకూర్చాలని…కీవ్ ఎప్పటినుంచో కోరుతోంది. ఈక్రమంలోనే మిత్రదేశాల నుంచి కీవ్ కు తొలిబ్యాచ్ ఎఫ్ -16 ఫైటర్ జెట్స్ అందాయి. ఇప్పటికే
ఉక్రెయిన్ పైలట్లు…అమెరికాలో F-16జెట్ ఫైటర్ల శిక్షణ ఇచ్చారు. F-16 కార్యకలాపాలను వెంటనే ప్రారంభించినట్లు జెలెన్ స్కీ తెలిపారు. తమ యుద్ధవీరులు ఇప్పటికే వేలాది రష్యా క్షిపణులు, డ్రోన్లను, యుద్ధవిమానాలు, హెలికాప్టర్లను నేలకూల్చారని…వెల్లడించారు. ఎఫ్ -16 రాకతో ఉక్రెయిన్ వైమానిక దళం మరిన్ని విజయాలు సాధిస్తుందన్న జెలెన్ స్కీ…పాశ్చాత్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–
